Poetry రాయని కధ - The untold story రాయని కధ ఇరుకు గదిలోన, ఎర్ర దీపం కింద డొక్కు ఫ్యాన్ రెక్కల చప్పుళ్ళ మధ్యన రెక్క విరిగిన కుర్చీలో కూర్చుని విదిలిస్తే గాని రాయని పెన్నుతో న్యూస్ పేపరుతో అట్టేసిన పుస్తకం తీసాను… 14 March 2021 / 1 min read