Writing
100 pieces in Telugu and English, newest first.
2026
జానపదం ఎవరి సొంత జాగీరు కాదుఉత్తరాంధ్ర జానపదం అందరిది అయితే, సినిమా క్రెడిట్స్ లో అది జానపదం అని ఎందుకు రాయరు? జనం పాటలకు కాపీరైట్ కంచె వేస్తున్న సాంస్కృతిక పైరసీ మీద.
ద్వంద్వార్థం: మాట అర్థం మీద పెత్తనం ఎవరిది?ఒక మాటకు ద్వంద్వార్థం ఉందా లేదా అన్నది కాదు, ఆ రెండో అర్థం ఎవరి కోసం పనిచేస్తోంది అన్నదే అసలు కొలబద్ద. సాసర్, డెరిడా, బార్త్, ఆనందవర్ధనుడి నుంచి బుర్రకథ వరకు.
రెసిన్ ఇన్సూరెన్స్ పాలసీరెసిన్లో బంధించిన పువ్వు లాంటి అమరత్వం కంటే, క్షణక్షణం రాలుతూ మట్టిలోకి జారిపోయే పచ్చి అశాశ్వతమే నిజం. ఒక క్షణాన్ని శాశ్వతం చేయాలనుకునే ఆరాటం మీద కవిత.
సిద్ధార్థలో తెలుగు భాషా దినోత్సవం: ఒక మంచి జ్ఞాపకంపీబీ సిద్ధార్థ కళాశాల, ముమ్మినేని సుబ్బారావు కళాపీఠం నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవంలో యువ కవులతో ముఖాముఖి. 'నేనెందుకు కవిత్వం రాస్తాను' అనే అంశం మీద ముప్పావుగంట ప్రసంగం.
మన తాతల పాటను మనకే అమ్ముతున్నారుతాతల పాటలకు కార్పొరేట్ కాపీరైట్ కంచె: నాగుల కట్ట మీద, సారంగ దరియా నుంచి బయోపైరసీ, బ్లూస్, గ్రామ్షీ దాకా. జానపదం మీద జరుగుతున్న సాంస్కృతిక పైరసీ.
బ్యాక్‌స్టేజ్ బ్రహ్మనల్లబోర్డు పై కరిగి రాలే సుద్దముక్క సున్నపు ధూళి కాదు, రేపటి సూర్యుళ్లను ప్రసవించడానికి ఒక నక్షత్రం చేసే ఆత్మహోమం. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువు మీద ఒక కవిత.
పది రూపాయల పౌరసత్వంజేబులో మిగిలిన చివరి పది రూపాయలు: కాగితపు జెండా, బన్ను ముక్క, లేక సర్కారు ఖాదీ జెండా? ఆకలికీ అధికారపు దేశభక్తి కొలతకీ మధ్య నలిగే ఒక నిరుద్యోగి కవిత.
శరీరానికి తల లేనప్పుడు...సభ్యత్వ పుస్తకం లేదు, కార్యాలయం లేదు, నాయకుడు లేడు. కాక్రోచ్ జనతా పార్టీ, క్విట్ ఇండియా, హాంకాంగ్ నుంచి నాయకుడు లేని ఉద్యమాల కొత్త ఐక్యత మీద.
దోసిట్లో పడ్డ 'కాలం'!కవిత్వం అంటే బలవంతంగా వెతికి పట్టుకునే ఆలోచన కాదు, దారిన పోయే కాలం మన దోసిట్లో వాల్చిన ఒక అదృశ్య స్పర్శ. కవిత్వం ఎలా పుడుతుందో చెప్పే కవిత.
రివర్స్ చార్జ్షీట్ట్రాయ్ గుర్రం, ఏకలవ్యుడి బొటనవేలు, రోమ్ ఫిడేలు, కురుక్షేత్రపు చక్రం: నేరం చేసినవారిని కాపాడి బాధితులనే బోనులో నిలబెట్టే పీఠం మీద ఒక కవిత. కాక్రోచ్ కవిత్వం.
పంజరంలో ఆకాశంమాకు ఎగరడం నేర్పించి, ఆకాశం పిలిచేసరికి భయంతో పంజరం బిగించే కన్నవారికి అంకితం. ప్రేమతో కూడిన భయానికీ, ఈ తరం ధిక్కారానికీ మధ్య నలిగే ఒక కవిత.
గ్రే షాడోనవతరాన్ని బంధించుకుని వెళ్తున్న ఇనుప రథానికి అడ్డంగా నిలబడ్డ ఒక సాధారణ బాటసారి. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, అన్యాయం ముందు నిశ్చలంగా నిలబడటం.
ఇంకాగ్నిటో పాలిటిక్స్కాగితాలపై ఆధారపడ్డ నకిలీ అధికారం మీద, డిజిటల్ దారుల్లో ప్రవహించే నిశ్శబ్ద ప్రవాహం గురించి ఒక కవిత. రాజ్యాంగం, ప్రజలు అనే టూ-స్టెప్ వెరిఫికేషన్ దాటడం అంత తేలిక కాదు.
2024
"A" Obituary to my "Ex-Relatives"... Some people come to stay forever, Others teach us why they shouldn'tI discovered something profound, something that shatters the mythology we're fed from childhood Dear friends, my true family, I know it's been two years, and I've been silent for…
Creative Writing Vs Copywriting: Between the Art and ScienceAbstract: Initially, I viewed content writing as akin to creative writing, but team discussions stressed SEO-friendly language over linguistic flourish. Reader Response theory,…
2022
Look back the Misogyny in Osborne’s Anger (Academic paper)Look back the Misogyny in Osborne’s Anger Abstract: Anger can be a positive and useful emotion if it is expressed appropriately. The outburst of anger may have its origin from…- పరిశోధనESL Classroom: Learners’ Perceptions (An academic paper)ESL Classroom: Learners’ Perceptions Abstract In a banking system where the teacher is the depositor and learner is the depository, the learners’ role and his needs are designed…
- పరిశోధనThe unknown Indianness hiding behind a ‘phalanx of quotations’ - A subaltern reading of ‘Is there an Indian way of thinking?’Interpreting Ramanujan, I think I need to be more context sensitive. So, before starting with the discussion, I feel obliged to start with some biographical account. Many years…
2021
"పిడికెడు ఆత్మ గౌరవం కోసం" (జై భీమ్ సినిమా గురించి...)" పిడికెడు ఆత్మ గౌరవం కోసం" (జై భీమ్ సినిమా గురించి...) "Somebody have stolen my pencil lids sir" అని కొత్తగా కొనుక్కున్న లిడ్ బాక్స్ పోయిందని నా ముందు నుంచొని చేస్తున్న కంప్లైంట్…
నేనెవరిని? ||శరణ్ కుమార్ లింబాలే "అక్కర్మషీ" (లంజా కొడుకు/ Son of a bitch) పుస్తకం గురించినేనెవరిని ? శరణ్ కుమార్ లింబాలే "అక్కర్మషీ" (లంజా కొడుకు/ Son of a bitch) పుస్తకం గురించి ప్రతీ మనిషి జీవితం అమ్మ కడుపు నుండి బయటకు రాగానే మొదలయితే దళితుడి అసలైన జీవితం మాత్రం…
భేదంనాదంతా కాన్వెంటు చదువే. పెద్దగా ప్రభుత్వ బడుల్లో ఎట్ల పాఠాలు చెప్తారో పెద్దగా జ్ఞానం లేదు గాని వారు పెట్టె "పప్పల పిండి" పై మంచి అవగాహన ఉంది. పిల్లకాయలకు రోజూ ఇంటికి వచ్చేప్పుడు…
దండోరారాజ్యం తరువాయి దళిత బిడ్డను హత్య చేయడానికి పూనుకున్నప్పుడు సహనము ప్రదర్శించవద్దు శాంతి సూత్రాలు వల్లించవద్దు చేతిలో అర్ధరూపాయి క్యాండిల్ పట్టుకొని "కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా" అని…- పరిశోధనOroonoko, the Villian : Analysing the MisogynistOroonoko, the Villian: Analysing the misogynist Pity Parker Aphra Behn, the first professional women writer has been hailed for her canonical novella “Oroonoko”. ‘She was the…
- పరిశోధనBertha Mason as the epitome of Feminism: Re-reading Feminism in Charlotte Brontë’s Jane EyrePity Parker. J Jane Eyre, the novel of 1847 interpreted as one of the greatest feminist tracts. It is also seen as a historical account of upper-class exploitation of the then…
Milton and His Vision for LibertyPity Parker Introduction The accommodation of liberty into the system is cherished by the progressive world and the issue still stands before us and it will stand as long as the…
Bacon and his Christian humanismPity Parker.J Francis Bacon is a leading figure during the 15 century. He is a statesman, Philosopher, scientist, Politician, jurist and most importantly writer. Perez Zagorin in…
ఆత్మాభిమానం నేర్పిన పాఠం - కర్ణన్ : My thoughts on Karnan movie in Teluguఆత్మాభిమానం నేర్పిన పాఠం - కర్ణన్ "పల్లె పై పడ్డారు పోలీసు కొడుకులు వాళ్ళ లీడరేమో సీఐ సాయిబాబా వాని బానిస ఎస్సై మాదారు వాని కుక్కలన్నీ అరవై ఉన్నాయి కారాలు నూరారా, బూతులు తిట్టారా…
రాయని కధ - The untold storyరాయని కధ ఇరుకు గదిలోన, ఎర్ర దీపం కింద డొక్కు ఫ్యాన్ రెక్కల చప్పుళ్ళ మధ్యన రెక్క విరిగిన కుర్చీలో కూర్చుని విదిలిస్తే గాని రాయని పెన్నుతో న్యూస్ పేపరుతో అట్టేసిన పుస్తకం తీసాను…
The Horror Tale Of WinterIt's 10 PM Mom gave a shrill shout I'm alarmed and frightened I got up from my table Mother handed me the cloth To protect myself I gathered courage and moved a bit The night is…
బొమ్మలాటఅదొక అందమైన పురాతన కోట అప్పుడప్పుడు కుర్రాళ్ళు వచ్చి ఫోటోలు దిగుతుంటారు తిరునాళ్ళు, జాతరలు జరుగుతుంటాయి అందమైన బొమ్మలకు ఈ తిరునాళ్ళు ప్రసిద్ధి ఇనేళ్లుగా లేనిది కోటను సుందరంగా…
2020
అధివాస్తవికత (సర్రియలిజం)వెళ్ళాలని ఉంది అందమైన ఆనంతంలోకి అంధకారమని వదిలేసిన అరణ్యంలోనికి వెళ్ళి గంధపు చెక్కలా గుభాళించాలని ఉంది దూకాలని ఉంది పోటీలు పెట్టని ప్రపంచంలోకి ఎండినదని ఎగతాళి చేసే ఏడారిలోకి వాన…
గడ్డం - ఓ సొల్లు పురాణంప్రపంచం ముఖ్యంగా భారతదేశం లింగ గతానుగతికత్వము (Gender stereotype) కు ఒక మంచి ఖర్ఖానాగా ఫారిఢవిల్లుతూనే ఉంది. మగాడు ఏడ్వకూడదు, బయట తిరగాలి, బైకులు ఇష్టపడాలి, గంభీరంగా మాట్లాడాలి,…
#Christhurajapuram_Diaries - క్రీస్తురాజపురము గంజాయి మత్తులోనే కాదు; లింగ,ఉపకుల అహంకార మత్తు కంపులో తేలుతుందిChristhurajapuramDiaries క్రీస్తురాజపురము గంజాయి మత్తులోనే కాదు; లింగ,ఉపకుల అహంకార మత్తు కంపులో తేలుతుంది చిన్నప్పుడు ఎప్పుడు చావులు చూడలేదు. ఎవరో ఒక బీరకాయ పీసు చుట్టం, అది కూడా…
I'm alone - The poem not aloneI'm alone The poem not alone [ View this post on Instagram ](https://www.instagram.com/p/CFZBquDATVq/?utmsource=igembed&utmcampaign=loading) [I'm alone The poem not alone... (Read…
Andhra Loyola memories - "I caught the virus at the reference hall"Andhra Loyola memories "I caught the virus at the reference hall" Reading is an unalienable habit for me. It's a virus which I've picked up from the lab called "Fr.Gordon Library"…
Ministry of utmost Happiness - An English translation of Goreti Venkanna's "O' Pulla O' Pudaka..."Ministry of utmost Happiness Ministry of utmost happiness is a translation of the famous Telugu janapadam - O pulla.. O pudaka of the veteran Writer and People's Singer Goreti…
Words championing rights - Review of the book "political stories" by VolgaWhen I talk about progressive ideas or ideology, I usually get myself mocked in circles. Not only me, anybody who speaks progressively has to face the half-cooked minds'…
'A feast of Romanticism' - The Review of the book “Celebrating the best of Urdu poetry”A feast of Romanticism The Review of the book “Celebrating the best of Urdu poetry” It were the days where CAA,NRC and NPR protests were happening pan-India. I too have attended…
The Life story of a Dalit - A poem to be re-writtenThe Life story of a Dalit A poem to be re-written I'm a Dalit My family had meagre meals a day I was graduated from school I couldn't afford a good college I however completed it…
I'm Less Masculine (a poem less masculine)[ View this post on Instagram ](https://www.instagram.com/p/CDtmm9-p3Xp/?utmsource=igembed&utmcampaign=loading) [JustPenning "I'm less Masculine" - a poem less masculine I'm less…
Andhra Loyola College Memories - Answer scriptsJustPenning andhraloyolacollege Scripts of awe and wonder Today while refurbishing my shelf, found these amazing pieces of awe and wonder. Especially while reading my first…
The proposal (English poem)The Proposal Many of my friends ask me why don't I write Romantic love stories. I'm a writer by passion and cause. I write what I feel but don't want to create an artificial…
మనువాద దళితులు!తెలుగు రాష్ట్రాలలో నా తోటి దళిత యువతను చూస్తుంటే బాధేస్తుంది. ఓ వైపు దీనికి ఆధిపత్య కులాలను నిందిస్తున్నా... అసలు ఈ వివక్షను ఎదురుకొనడానికి, ప్రతిఘటించదానికి నా దళిత అన్నలు,…- ‘మగత’నం - తెలుగు కధ‘మగత’నం స్కూలు విడిచిపెట్టి గంట కూడా అయ్యుండదు. కిట్టూ స్నేహితులతో స్కూల్ యూనిఫాం తీయకుండానే సందు చివర నున్న ఖాళీ స్థలంలో ఆడటం మొదలెట్టారు. కిట్టునే దానికి గ్యాంగ్ లీడర్. ఆట…
ఖాన్ల, కపూర్ల, భట్ ల హత్యసుశాంత్సింగ్ కంగనారనౌత్ ఆయుష్మాన్‌ఖురానా ఉదయకిరణ్ కొనేళ్ల క్రితం రావూరి భరద్వాజ్ గారికి జ్ఞాన్ పీఠ అవార్డు తెచ్చిన పా కుడురాళ్లు నవల చదివినప్పుడు సినీరంగంలో ఆడవాళ్ళ పరిస్థితి ఇంత…
అంతా మీరే చేశారు (తికమక జాతీయవాదం కవిత రూపంలో)అంతా మీరే చేశారు ( తికమక జాతీయవాదం కవిత రూపంలో) మన జాతీయవాదం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు, ఆగస్ట్ 15న, జనవరి 26న ఉప్పొంగుతుంది. సరిహద్దుల్లో వీర జవాన్లు అమరులైనప్పుడు…
ఊపిరి - నల్లజాతీయుల స్వేచ్ఛా పోరాటం పై కవితస్వేచ్ఛా వాయువు కోసం నల్ల జాతీయుల ఉద్యమ హోరు మధ్యలో... నెట్టింట్లో తుపాకులకు ఎదురోడి నిలబడిన ఈ శాంతి స్వేచ్ఛా అను తుపాకులు ధరించిన ఈ వీర వనితను చూసి గగుర్పాటు వచ్చింది. ఆ…
ఆధునిక అంటరానితనం - కులం తోకల కత్తిరింపు ఎప్పుడు?ఆధునిక అంటరానితనం - కులం తోకల కత్తిరింపు ఎప్పుడు ? (కుల నిర్మూలన ప్రచురితమైన రోజు సందర్భంగా) మొదటి కుల నిర్మూలన ప్రతి దేశములోని కులాన్ని నిర్మూలించాలి లేదా కులమే దేశాన్ని…
కదులుతున్న జయ భారతంకదులు తున్న జయ భారతం కదులుతోంది జయ భారతం కంటి నిండా కన్నీళ్లను పంటి కింద బిగబట్టుకొని బతుకు భారాన్ని బొంతల్లో మూటగట్టుకొని మూతగట్టిన భారాన్ని నెత్తినెట్టుకొని గుండెల్లో శోఖాన్ని…
ట్రాన్స్ - పాస్టర్ల స్వస్థత మాఫియా పై ఒక గ్లాన్స్[MY COLUMN/నా కాలమ్](http://pityparker.blogspot.com/search/label/my%20column) ట్రాన్స్ - పాస్టర్ల స్వస్థత మాఫియా పై ఒక గ్లాన్స్ క్రైస్తవ మతం, తనను తాను ఉద్ధరించుకుంటూ వస్తుంది.…
మామ్మ - "మే!" డేతెనాలి సెయింట్ జాన్స్ స్కూల్ లో చదువుతున్నప్పుడు... స్కూల్ వదలగానే చిన్న పిల్లలందరూ తెచ్చుకున్న చిల్లరను తీసి ఓ చోట గుమిగూడేవారు. ఓ బామ్మ కొబ్బరిచిప్పలో మరమరాలు, గొట్టాలు నలిపి,…
#సిరివెన్నెల #Music_heals #విరించి_విపంచిసిరివెన్నెల Musicheals విరించివిపంచి ఈ పాటను నా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో విన్నాను. ఇలాంటి తెలుగు పాట వినడం నాకప్పుడే మొదటి సారీ. ఏదైనా అర్థం తెలుసుకోవాలనే కుతూహలం నన్ను…
షేక్స్పియర్ జయంతి మరియు వర్ధంతి సందర్భంగా(23 ఏప్రిల్)...."Whan that April with his showręs soote The drought of March hath perced to the roots" "వర్షపు జల్లుల మాసమైన ఏప్రిల్ మార్చి పొడి నేల పువ్వుల వేర్లు, రెమ్మలను తడపగా..." ఇంగ్లీషు…
'సిరా'కు సిరాకుపుస్తకాలు చదువేప్పుడు పెన్నుతో నాకు నచ్చిన వాక్యాలను అండర్లైన్, హైలైట్ చేసుకోవడం, ముఖ్యమైన వాక్యాలు పుస్తకంలో రాసుకోవడం అలవాటు నాకు. అండర్లైన్, హైలైట్ చేసి పుస్తకాన్ని అందవిహీనం…
గాంధీ గురించి అంబేద్కర్ గారు ఏమన్నారు - మహాత్మానా? "దురాత్మా"నా?| Ambedhkar interview about Gandhi in Telugu1955లో ప్రఖ్యాత బీబీసీ రేడియోలో అంబేద్కర్ ఇంటర్వ్యూ ©All Copyrights belong to BBC ముఖ్యాంశాలు: · గాంధీని నేను ఒక ప్రత్యర్ధి స్థాయిలో కలిసాను గనుక అందరికంటే నాకే ఆయన గురించి ఎక్కువ…
పుట్టినరోజు ధన్యవాదాలుపుట్టినరోజు అనగానే నాకు రకరకాల విషయాలు గుర్తుకొస్తుంటాయి. కానీ ఎవరో గుర్తులేదు గాని ఒకాయన 13 సంఖ్య మంచిది కాదు అన్నాడు. అంతే ఆ చిన్నవయసులో దానికి చాలా పెద్ద ఆలోచనే చేసాను. కానీ…
శీలం - శల్యంఆడదాని నవ్వు వీళ్ళకి అరిష్టం మగాడి ఏడ్పు వీళ్ళకి చేతగానితనం ఇదేగా మీరు చెప్పే ఆచారం! ప్యాంటుల వెనుక దాగుందట మగాడి పౌరుషం వాడు పుట్టిన అంగం అయ్యిందట మహా పాపం ఇదేగా మీరు నేర్పే ధర్మ…
సూర్యుని సుకుమారుడు
Shakespeare taught me!When I read your drama I feel I was in Verona Oh! Shakespeare You made me thwart from the spot Please give me a thought How to write? When you immortalize your dear I feel as your…- ఎండమావిఎండమావి ఇంటిముందు నడిరోడ్డుపై శవాన్ని చూస్తూ ఉన్నారు బస్తీ వాసులు. పెంటయ్య సచ్చిపోయిండు. ఏడ్చి ఏడ్చి భార్య పిల్లల బట్టలు తడిచి కళ్ళు ఎండిపోయాయి. గాలిబుగ్గలు అమ్మి పెంటయ్య,…
సోయ లేని మీడియా - సరుకు లేని జనాలువాట్సాప్ గ్రూపుల నిండా, ఫేస్ బుక్ గోడల నిండా, ఇన్‌స్టా కధల నిండా సొల్లు మాత్రమే దర్శనామిస్తున్నాయి... అభ్యుదయం, పరిజ్ఞానం, పరిపక్వత అసలు బొత్తిగా ఉండటం లేదు😓 అందుకే రాశా... కాదు…
నరులకు మణి || A Poem on International Women's dayనరులకు మణి నా కన్నీటి కథనాలు అచ్చుకేనా అవి ఎరుగునా న్యాయం మచ్చుకైనా నా కళలు ఇంకేది వంటగది గచ్చుకేనా అవి ఎరుగునా కరతాళధ్వనులు ఈ తరమైనా నా బ్రతుకు అంటుల మోతేనా అది ఎరుగునా బుగ్గ…
హిందూస్తాన్ జిందాబాద్ - పాకిస్తాన్ జిందాబాద్హిందూస్తాన్ జిందాబాద్ పాకిస్తాన్ జిందాబాద్ సామాజిక కార్యకర్త అమూల్యా నినదించిన 'పాకిస్తాన్ జిందాబాద్' భారతీయ రాజకీయవేత్తలలో, కొన్ని వర్గాల ప్రజలలో నిండియున్న దూరహంకారాన్ని…
అర్ధరహిత దేశభక్తి || జనగణమన తెలుగులోఅర్ధరహిత దేశభక్తి భారత జాతీయ గీతం జనగణమన ప్రపంచంలో ఉత్తమ జాతీయ గీతంగా ఎంపికయ్యింది అని ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో విరివిగా దర్శనమిస్తుంది. నిజంగా అలాంటి ఒక విషయం జరగనప్పటికీ…
The Little Seller | A poem that questions the education of todayThe Little Seller I daily see a poor boy standing near the open school gates to sell cotton candies. The most juxtaposing thing is that the child labor is shamelessly continuing…
The canonization | My poem on REPUBLIC DAY protesting against CAA, NRC & NPRThe canonization Be a pixel in the greatest picture of secular conviction Not the chronicle that echoes communal friction Be a structure that protects democratic bonds Not the…
భావజాలం లేని రాజకీయం.. అస్థిర రాజకీయాలకు పునాదిఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలి "ప్రజలకు సేవ చేయడానికి అధికారం ఒక మార్గం కానీ అది లక్ష్యం కాకూడదు". కానీ తెలుగు రాజకీయ పార్టీలే కాదు భారతీయ రాజకీయ పార్టీలు అధికారమే పరమావధిగా పని…
HUM DEKHENGE in Telugu| Fayiz Ahmad Fayiz | మేము చూస్తాముమేము చూస్తాము ప్రఖ్యాత కవి ఫాయిజ్ అహ్మద్ ఫాయిజ్ ఉర్దూ నజమ్ "హమ్ దేకేంగే" అనువాదం బీజెపీ ప్రభుత్వ వివాదాస్పద పౌరసత్వ చట్ట సవరణ వల్ల నిరసనలు దేశంలో నిరసనలు మిన్నంటాయి. ఆ శాంతియుత…
చైతన్యం మొదలయ్యేది విశ్వవిద్యాలయలతోనే..!బీజేపీ ప్రభుత్వం అధికారపీటమేక్కిన నాటి నుండి దేశంలో మతతత్వ చర్చలు, కులాహంకార దాడులు, స్త్రీలపై పిచ్చి ప్రేలాపణలు షరామాములే అయిపోయాయి. ఇలాంటి పరిస్థితులు భారత ప్రజాస్వామ్యవాదులలో…
సీఏఏ చట్టం – హిందూ రాష్ట్ర బీజంలౌకిక భారత స్వరూపాన్ని పాతాళానికి తొక్కి హిందూ మతోన్మాద సామ్రాజ్యం ఏర్పాటు దిశగా ఎప్పటినుండో తన తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంఘ పరివార్ మరియు బీజేపీ శక్తుల వేర్పాటువాదం…
పదండి ముందుకు..పదండి తోసుకుపదండి ముందుకు...పదండి తోసుకు ఉరికి ఉరికి కొట్టినా బెరుకు లేని సమాధానం తలలు పగులగొట్టినా తగ్గలేదు తెగువ అన్యాయంగా నిర్బంధించినా అలగని ఆ నిబ్బరం మీరెన్ని చిత్రవధ చేసినా మిటకరించదు…
ఇరవై - పదవోయ్2020లో నా మొదటి రచనతో ఆశాజనకంగా అడుగిడుతున్నా నూతన సంవత్సరంలో... ఆజాదీ.. ఆజాదీ అని నినదిస్తూ నూతన సంవత్సరాన్ని అడుగుతూ స్వాగతం పలికారు లౌకికవాదులు! కాపాడండి.. ఆపదండి అని మౌనంగా…
2019
సరిగమలు - లుకలుకలుఆనందాల కన్నీరు, వేదనల కన్నీరు ఒకే కంటి నుండి వచ్చును తిట్టడాలు, పొగడడాలు ఒకే నోటి నుండి వచ్చును ప్రేమ, ద్వేషం ఒకే హృదయం నుండి వచ్చును కరుణ, కాఠిన్యం ఒకే మనసు నుండి వచ్చును వెలుగు,…
మనుస్మృతి దహన దివస్92 ఏళ్ళ క్రితం, ఈ రోజుల్లో... బహుజన ఆశాజ్యోతి డా|| బాబా సాహెబ్ అంబేడ్కర్ గారు చేప్పట్టిన మహాడ్ సత్యాగ్రహం విజృంభించి...దళితుల హక్కులకై గళం విప్పింది. ఇదే రోజు అనగా 1927 డిసెంబర్…
వివేక వైరుధ్యమురక్తమిచ్చిన సత్తువ లేచి పొమ్మటుంది జ్ఞానమిచ్చిన పుస్తకం నడచి రమ్మంటుంది ప్రాణమిచ్చిన వాయువు విడిచి పొమ్మటుంది వైనమిచ్చిన సిద్ధాంతం వెన్ను తడుతోంది దృష్టినిచ్చిన కళ్ళు…
కాలుష్య క్రీడబోసి నవ్వుల బుడ్డీ కాకరపువ్వొత్తి చించించే జిలుగులతో మైమరచాడు పరవశంతో కాంతి దేవత కన్నులవిందుని కళ్లారా ఆరగిస్తున్నాడు వాడికి తెలియదు ఆ మెరిసే కాంతిదేవత వెనుక దరహాసంతో తిరుగు…
బొజ్జా తారకం గారి కులం – వర్గం పుస్తక సమీక్ష| My review of the book KULAM - VARGAMబొజ్జా తారకం గారి కులం – వర్గం పుస్తక సమీక్ష “ప్రపంచ కార్మికులారా ఏకంకండి” అను మార్క్సు మాటలు ఎప్పుడు చెవిన పడినా సామాజిక ఉత్తేజం, విప్లవ భీతి పొంగి పొరలుతుంది. నిజంగా బానిస…
చూపుడువేలుముత్యాల గర్భధారియైన సంద్రము అలల తాకిడికి కలవరం చెందదా? రత్నాలధారియైన సర్పము మనుష్య అలజడికి గందరగోళపడదా? పసిడి పండించు పంట చేలు భూకంప ధాటికి భీతిల్లదా? సిరులొలికించే పసిపాప హృదయంలో…
సైరా నరసింహ రెడ్డి అనునది అరుపా? ఆర్తనాదమా? ఆవేదనా?ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితాన్ని కథాంశంగా తీసుకొని విడుదలైన సైరా నరసింహ రెడ్డి అను చలనచిత్రం బుడ్డ రీలు నిన్ననే చూశాను... నిజంగా నాకూ రోమాలు నిక్కబొడుచూకున్నాయి... అది ఆయన…
కొంతమంది కుర్రవాళ్లుఈ మధ్యే సోషల్ మీడియాలో రిజర్వేషన్ల అంశం పై హాల్చల్ చేస్తున్న ఒక మెసేజ్ చూశాను. అది ప్రతిభను చంపేస్తూందని దాని సారాంశం. దాని క్రింద విజ్ఞాన ప్రపంచం అసలు రిజర్వేషన్ ఎందుకు పెట్టవలసి…
Yeah! I'm proudly a pessimistYou call me a pessimist! Yeah! I do accept it You mock me a pessimist ! Grr! I absolutely contend it 'Cause I'm proudly a pessimist Do you call a doctor, a pessimist? As he…
NATURE CAUSING THE RUPTURENATURE CAUSING RUPTURE I being I Is it a crime, bezzie You being you Please tell me without a lie Mom sitting for ritual Depricates to ask jasmine to behave like rose But orders…
Let the INDIA answerIndia, a land of gold and sunshine said Shakespeare Is the sun that shone for Shakespeare Try to hear the hidden fear? Indian jewelry is a thing to be possessed said Woolf Is the…
The Mockery of Mother NatureThe sweltering heat of the sun Made him suffer of dehydration The death of his old granny Due to the severe heat intensity Added insult to the injury He moves from the tap lazily…
FEMINISM AND SHAKESPEAREThe crucial question that arises out of this debate on feminist criticism is... Why is Shakespeare chosen to be or not to be proved as a feminist? As said earlier, Feminist…
A SHORT SURVEY ON THE SOCIETAL PERCEPTIONS TOWARDS WOMEN"Economic Autonomy for women is the prerequisite for Women Empowerment" OBJECTIVE: The prime objective of the survey is to know whether male dominant mindset is still extant in…- కన్నీటి భారతం-పిటి పార్కర్ విశ్వ విద్యాలయం వారు సదస్సు ప్రకటన విడుదల చేసిన వెంటనే చాలా ఆనందపడ్డాను. ఉన్నతం అని చెప్పుకునే కులంలో పుట్టిన నేను ఎలా ఆ అంశం పట్ల ఆకర్షితురాలయ్యానో నాకే తెలియదు. ఆ…
Peculiar Secularism[](https://www.blogger.com/null) NOTE This is a Research paper submitted at National seminar on Contributions of Minorities in Nation building organised by Indian Institute of…
2018
A review of the Shashi Tharoor's book “An Era of Darkness”.A review of the book “An Era of Darkness” Shashi Tharoor The British were not only successful in colonizing the Indians' territory but are equally successful in colonizing the…
HAPPY INDEPENDENCE DAYI The moon had been waiting to bid adieu for the day Waiting for his peer eagerly I woke up with the impatient alarm shouts I sauntered into the streets To reach the distant…
CRYSTAL RULES MY WORLDI took a crystal to experimentMy antibodies revolted against itHe begged for a shelter for a momentInnocent antibodies accepted itHid it without Mother Heart’s assent Pill made…- కాలమ్GOVERNOR POLITICS @KarNATAKAGO VERNOR POLITICS In the present rustle of KARNATAKA politics its not the time to count the number of MLAS on each side but I am personally to lament on the lack of ideological…
2017
- నోట్స్Bipin Chandra 1990 CBSE XII class History text book NCERTBipan Chandra MODERN INDIA [PDF
- నోట్స్Anglo-Maratha Wars (I, II & III War)Anglo-Maratha Wars (I, II & III Wars) [PDF download](https://drive.google.com/file/d/1TKT6EDZLDwCIEfL3tX4Hu0Gs5wgfX8KQ/view?usp=sharing) Please leave your feedback in the comments…
- నోట్స్Comparative government and politics bits and objective questions PDF downloadI have put all my efforts to structure his document. But errors might have crept in. I request you to inform me the mistakes in the above objective bits by posting a comment in…
- నోట్స్Cashless India PPT presentation.Cashless India PPT Download Here [Download Cashless India
- నోట్స్Oliver Twist Questions and Answers Material PDF[Download
- నోట్స్Merchant of Venice Summary and Analysis PDF[PDF
Poem on Orphans(Son of the Sun)Poem on Orphans Dicken's Oliver Twist touched my heart and insisted me to write a poem on the plight of ORPHANS. This is an Outcome of such by me. SON of the SUN I live on street…
Nothing matches those filters. Try another form or language.



