పిటి పార్కర్Pity Parker

Writing

Poetry కవితలు

Poems in Telugu and English, from protest verse to love and grief.

Poetry

రెసిన్ ఇన్సూరెన్స్ పాలసీ

రెసిన్‌లో బంధించిన పువ్వు లాంటి అమరత్వం కంటే, క్షణక్షణం రాలుతూ మట్టిలోకి జారిపోయే పచ్చి అశాశ్వతమే నిజం. ఒక క్షణాన్ని శాశ్వతం చేయాలనుకునే ఆరాటం మీద కవిత.

1 min read

Poetry

బ్యాక్‌స్టేజ్ బ్రహ్మ

నల్లబోర్డు పై కరిగి రాలే సుద్దముక్క సున్నపు ధూళి కాదు, రేపటి సూర్యుళ్లను ప్రసవించడానికి ఒక నక్షత్రం చేసే ఆత్మహోమం. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువు మీద ఒక కవిత.

1 min read

Poetry

రివర్స్ చార్జ్‌షీట్

ట్రాయ్ గుర్రం, ఏకలవ్యుడి బొటనవేలు, రోమ్ ఫిడేలు, కురుక్షేత్రపు చక్రం: నేరం చేసినవారిని కాపాడి బాధితులనే బోనులో నిలబెట్టే పీఠం మీద ఒక కవిత. కాక్రోచ్ కవిత్వం.

1 min read

Poetry

ఇంకాగ్నిటో పాలిటిక్స్

కాగితాలపై ఆధారపడ్డ నకిలీ అధికారం మీద, డిజిటల్ దారుల్లో ప్రవహించే నిశ్శబ్ద ప్రవాహం గురించి ఒక కవిత. రాజ్యాంగం, ప్రజలు అనే టూ-స్టెప్ వెరిఫికేషన్ దాటడం అంత తేలిక కాదు.

1 min read

Poetry

దండోరా

రాజ్యం తరువాయి దళిత బిడ్డను హత్య చేయడానికి పూనుకున్నప్పుడు సహనము ప్రదర్శించవద్దు శాంతి సూత్రాలు వల్లించవద్దు చేతిలో అర్ధరూపాయి క్యాండిల్ పట్టుకొని "కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా" అని…

1 min read

Poetry

రాయని కధ - The untold story

రాయని కధ ఇరుకు గదిలోన, ఎర్ర దీపం కింద డొక్కు ఫ్యాన్ రెక్కల చప్పుళ్ళ మధ్యన రెక్క విరిగిన కుర్చీలో కూర్చుని విదిలిస్తే గాని రాయని పెన్నుతో న్యూస్ పేపరుతో అట్టేసిన పుస్తకం తీసాను…

1 min read

Poetry

బొమ్మలాట

అదొక అందమైన పురాతన కోట అప్పుడప్పుడు కుర్రాళ్ళు వచ్చి ఫోటోలు దిగుతుంటారు తిరునాళ్ళు, జాతరలు జరుగుతుంటాయి అందమైన బొమ్మలకు ఈ తిరునాళ్ళు ప్రసిద్ధి ఇనేళ్లుగా లేనిది కోటను సుందరంగా…

1 min read

Poetry

అధివాస్తవికత (సర్రియలిజం)

వెళ్ళాలని ఉంది అందమైన ఆనంతంలోకి అంధకారమని వదిలేసిన అరణ్యంలోనికి వెళ్ళి గంధపు చెక్కలా గుభాళించాలని ఉంది దూకాలని ఉంది పోటీలు పెట్టని ప్రపంచంలోకి ఎండినదని ఎగతాళి చేసే ఏడారిలోకి వాన…

1 min read

Poetry

అంతా మీరే చేశారు (తికమక జాతీయవాదం కవిత రూపంలో)

అంతా మీరే చేశారు ( తికమక జాతీయవాదం కవిత రూపంలో) మన జాతీయవాదం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు, ఆగస్ట్ 15న, జనవరి 26న ఉప్పొంగుతుంది. సరిహద్దుల్లో వీర జవాన్లు అమరులైనప్పుడు…

1 min read

Poetry

ఊపిరి - నల్లజాతీయుల స్వేచ్ఛా పోరాటం పై కవిత

స్వేచ్ఛా వాయువు కోసం నల్ల జాతీయుల ఉద్యమ హోరు మధ్యలో... నెట్టింట్లో తుపాకులకు ఎదురోడి నిలబడిన ఈ శాంతి స్వేచ్ఛా అను తుపాకులు ధరించిన ఈ వీర వనితను చూసి గగుర్పాటు వచ్చింది. ఆ…

1 min read

Poetry

కదులుతున్న జయ భారతం

కదులు తున్న జయ భారతం కదులుతోంది జయ భారతం కంటి నిండా కన్నీళ్లను పంటి కింద బిగబట్టుకొని బతుకు భారాన్ని బొంతల్లో మూటగట్టుకొని మూతగట్టిన భారాన్ని నెత్తినెట్టుకొని గుండెల్లో శోఖాన్ని…

1 min read

Poetry

'సిరా'కు సిరాకు

పుస్తకాలు చదువేప్పుడు పెన్నుతో నాకు నచ్చిన వాక్యాలను అండర్లైన్, హైలైట్ చేసుకోవడం, ముఖ్యమైన వాక్యాలు పుస్తకంలో రాసుకోవడం అలవాటు నాకు. అండర్లైన్, హైలైట్ చేసి పుస్తకాన్ని అందవిహీనం…

1 min read

Poetry

శీలం - శల్యం

ఆడదాని నవ్వు వీళ్ళకి అరిష్టం మగాడి ఏడ్పు వీళ్ళకి చేతగానితనం ఇదేగా మీరు చెప్పే ఆచారం! ప్యాంటుల వెనుక దాగుందట మగాడి పౌరుషం వాడు పుట్టిన అంగం అయ్యిందట మహా పాపం ఇదేగా మీరు నేర్పే ధర్మ…

1 min read

Poetry

సోయ లేని మీడియా - సరుకు లేని జనాలు

వాట్సాప్ గ్రూపుల నిండా, ఫేస్ బుక్ గోడల నిండా, ఇన్స్టా కధల నిండా సొల్లు మాత్రమే దర్శనామిస్తున్నాయి... అభ్యుదయం, పరిజ్ఞానం, పరిపక్వత అసలు బొత్తిగా ఉండటం లేదు😓 అందుకే రాశా... కాదు…

1 min read

Poetry

నరులకు మణి || A Poem on International Women's day

నరులకు మణి నా కన్నీటి కథనాలు అచ్చుకేనా అవి ఎరుగునా న్యాయం మచ్చుకైనా నా కళలు ఇంకేది వంటగది గచ్చుకేనా అవి ఎరుగునా కరతాళధ్వనులు ఈ తరమైనా నా బ్రతుకు అంటుల మోతేనా అది ఎరుగునా బుగ్గ…

1 min read

Poetry

HUM DEKHENGE in Telugu| Fayiz Ahmad Fayiz | మేము చూస్తాము

మేము చూస్తాము ప్రఖ్యాత కవి ఫాయిజ్ అహ్మద్ ఫాయిజ్ ఉర్దూ నజమ్ "హమ్ దేకేంగే" అనువాదం బీజెపీ ప్రభుత్వ వివాదాస్పద పౌరసత్వ చట్ట సవరణ వల్ల నిరసనలు దేశంలో నిరసనలు మిన్నంటాయి. ఆ శాంతియుత…

1 min read

Poetry

పదండి ముందుకు..పదండి తోసుకు

పదండి ముందుకు...పదండి తోసుకు ఉరికి ఉరికి కొట్టినా బెరుకు లేని సమాధానం తలలు పగులగొట్టినా తగ్గలేదు తెగువ అన్యాయంగా నిర్బంధించినా అలగని ఆ నిబ్బరం మీరెన్ని చిత్రవధ చేసినా మిటకరించదు…

1 min read

Poetry

ఇరవై - పదవోయ్

2020లో నా మొదటి రచనతో ఆశాజనకంగా అడుగిడుతున్నా నూతన సంవత్సరంలో... ఆజాదీ.. ఆజాదీ అని నినదిస్తూ నూతన సంవత్సరాన్ని అడుగుతూ స్వాగతం పలికారు లౌకికవాదులు! కాపాడండి.. ఆపదండి అని మౌనంగా…

1 min read

Poetry

సరిగమలు - లుకలుకలు

ఆనందాల కన్నీరు, వేదనల కన్నీరు ఒకే కంటి నుండి వచ్చును తిట్టడాలు, పొగడడాలు ఒకే నోటి నుండి వచ్చును ప్రేమ, ద్వేషం ఒకే హృదయం నుండి వచ్చును కరుణ, కాఠిన్యం ఒకే మనసు నుండి వచ్చును వెలుగు,…

1 min read

Poetry

వివేక వైరుధ్యము

రక్తమిచ్చిన సత్తువ లేచి పొమ్మటుంది జ్ఞానమిచ్చిన పుస్తకం నడచి రమ్మంటుంది ప్రాణమిచ్చిన వాయువు విడిచి పొమ్మటుంది వైనమిచ్చిన సిద్ధాంతం వెన్ను తడుతోంది దృష్టినిచ్చిన కళ్ళు…

1 min read

Poetry

కాలుష్య క్రీడ

బోసి నవ్వుల బుడ్డీ కాకరపువ్వొత్తి చించించే జిలుగులతో మైమరచాడు పరవశంతో కాంతి దేవత కన్నులవిందుని కళ్లారా ఆరగిస్తున్నాడు వాడికి తెలియదు ఆ మెరిసే కాంతిదేవత వెనుక దరహాసంతో తిరుగు…

1 min read

Poetry

చూపుడువేలు

ముత్యాల గర్భధారియైన సంద్రము అలల తాకిడికి కలవరం చెందదా? రత్నాలధారియైన సర్పము మనుష్య అలజడికి గందరగోళపడదా? పసిడి పండించు పంట చేలు భూకంప ధాటికి భీతిల్లదా? సిరులొలికించే పసిపాప హృదయంలో…

1 min read

Poetry

కొంతమంది కుర్రవాళ్లు

ఈ మధ్యే సోషల్ మీడియాలో రిజర్వేషన్ల అంశం పై హాల్చల్ చేస్తున్న ఒక మెసేజ్ చూశాను. అది ప్రతిభను చంపేస్తూందని దాని సారాంశం. దాని క్రింద విజ్ఞాన ప్రపంచం అసలు రిజర్వేషన్ ఎందుకు పెట్టవలసి…

1 min read