Events
సిద్ధార్థలో తెలుగు భాషా దినోత్సవం: ఒక మంచి జ్ఞాపకం
పీబీ సిద్ధార్థ కళాశాల, ముమ్మినేని సుబ్బారావు కళాపీఠం నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవంలో యువ కవులతో ముఖాముఖి. 'నేనెందుకు కవిత్వం రాస్తాను' అనే అంశం మీద ముప్పావుగంట ప్రసంగం.
1 pieces on this topic.